Posts

Showing posts from November, 2021

22.దృశ్య మాలికలు(my videos)

Image
జ్యోతిర్మయి & రాజశేఖర్ @35 https://www.facebook.com/share/p/19ipwFkHQZ/ 35 ధ పెళ్ళి రోజు  https://youtu.be/N-QqZ1Q7HSA?si=WfiHvr6YGoQe7q9R *  తిరుప్పావై పాశురాలు  https://youtube.com/playlist?list=PLptdqxvq4FXK9amoJ6zwqMTxdAT-dkEqq&si=mwecsQOUoD_hLWpS నారాయణం వారి అవధానం లో నా దత్తపదులు  https://youtu.be/1PZeTsBbS5Y?si=yO9Uv_Ap70SiCHBH US కవితా వేదిక పై నా తొలి కవిత  https://youtu.be/ooMaHTAj_08 అమ్మ పాట శరత్ https://youtu.be/ue3DYX0IWVY?si=XXt_jZOHtXT4p8iL ఓటంటే ఆత్మగౌరవం శరత్ పాట https://youtu.be/ue3DYX0IWVY?si=XXt_jZOHtXT4p8iL భారత రత్నమా జాతికి దీపమా  https://youtu.be/FYi26fFlLDw?si=bdg3JC_CTy6zbXjN 1.ఏమి చేసినగాని ఎచట చూసిన గాని... సర్వాంతర్యామి పాట https://www.facebook.com/simhadri.jyothirmai/videos/648884785484087 గేయ రామాయణం ప్లే లిస్ట్ https://youtube.com/playlist?list=PL6SAXJ7md17iu8aitWFXr_A7KB21TrAml&si=J1_xBWCS27oZt8Mb మై కిచెన్ టూర్  https://youtu.be/6KJLQaaW67g?si=xYqMXxKe4NlH6NkZ కవిత ఝరి 1 | Kavitha Jhari | 12th...

20/1 సుప్రభాతం

Image
20/1 సుప్రభాతం  ******************************************************** 20/1 సుప్రభాతం  శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం (కంద పద్యాలలో స్వేచ్ఛానువాదం) *శ్లోకం 1.* కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే | ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||   కందం.1 కౌసల్యా సుత రామా! నీ సారసలోచనముల నిద్దుర విడగాన్ మా సామీ! మేల్కొనుమిక నీ సంధ్యను దైవకార్య మీడేర్పవలెన్. తాత్పర్యం.. కౌసల్యా సుతుడవైన ఓ శ్రీ రామా! తూర్పు తెల్లవారుతున్నది.దేవపూజాది దినకృత్యములు నెరవేర్చే వేళైనది. ఓ పురుషోత్తమా! కమలములు వంటి నీ కన్నులు విచ్చి చూసి ఇక నిద్ర నుండి మేల్కొనుము. *శ్లోకం 2* ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥   కందం...2 మేలుకొనుము నరసింహమ! మేలుకొనుము గరుడగమన!మేలుకొనుమయా! మేలుకొనుము గోవిందా! మేలొనరింపగ సిరిపతి! మేదినికెల్లన్. తాత్పర్యం..ఓ నరసింహమా! నిద్ర నుండి మేల్కొనుము.ఓ గరుడగమనా!వేగముగా లెమ్ము.ఓ గోవిందా!వేగమే మేల్కొని ముల్లోకములకు శుభమును చేకూర్చుము. ***************************** *సుప్రభాత కందం* స్వేచ్ఛానువాదం శ్లోకం ...