21.జాతిరత్న దీప్తులు
******************************************************** 1.సర్వేపల్లి(పద్యకవిత) 2.నట(నాయక)రత్న 3.బాలమరళీకృష్ణ 4.అభినందన్ 5.వీరపత్ని 6.గాంధీ వర్ధంతి 7.జై చిరంజీవ 8.టి.కృష్ణ వర్ధంతి 9.YSR మరణం 10.అటల్ బిహారీ వాజపేయి 11.బాల గంధర్వుడు 12.గురజాడ కావ్య కన్యకలు 13.సినారె 14.శ్రీశ్రీ 15.కందుకూరి 16.సిరివెన్నెల 17.మహానటి సావిత్రి 18.దాసరి నారాయణరావు 19.శ్రీదేవి 20.నట(లోక) సామ్రాట్ 21.కృష్ణశాస్త్రి 22.మలాలా 23.భారతరత్న అంబేద్కర్ 24.జాషువా జయంతి 25.జాషువా వర్ధంతి 26.డాక్టర్ అబ్దుల్ కలామ్ 27.హేండ్సమ్ విలన్ సోనూ సూద్ 28.కవి సమ్రాట్ 29.ఈ బాలుడు గానలోలుడు 30.నెంబర్ వన్ 31.అందాలే (లే) జమున 32.గద్దర్ కు నివాళి 33.కళాతపస్వి వాణీ!ప్రణతి ప్రణతి ప్రణతి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం 1.*గురుపూజ* తే.గీ. తెలుగువారి బిడ్డగ పుట్టి తేజరిల్లి తత్వశాస్త్రము చదివి సద్వర్తనమున అంది ఆదర్శవిద్యార్థి అను యశమును రాణకెక్కె సర్వేపల్లి రాధకృష్ణ తే.గీ. చూడచక్కని తలపాగ సొంపుమీరు దాల్చు మీ కోటు మోకాళ్ళు దాటి...